August 02, 2010

Chilli Paneer

Ingredients:
Paneer -  250gms
Green, yellow, red capsicum - 1 each
Onions - 2no.'s
Soya sauce - 2tbsp
vinegar - 2tbsp
ajina moto- 1tsp
salt to taste 
oil - 3-4 tbsp


Method:

  • Cut the paneer into cubes. cut the capsicums and onions into big square pieces.
  • Marinate the paneer, capsicums, onions with soya sauce, vinegar and keep aside for 10 to 15 minutes.
  • Heat the oil in a pan and add the marinated paneer and capsicums.
  • cook over low flame and cover the pan for about 5-6 minutes.
  • cook until the sauces have dried up and serve hot.

చిల్లి  పన్నీర్ 
కావలిసిన వస్తువులు:
పన్నీర్ - 250 గ్రా 
గ్రీన్, రెడ్, యెల్లో కాప్సికం - 1
ఉల్లిపాయలు - 2
సొయా సాస్ - 2 tbsp 
వెనిగర్ - 2 tbsp 
అజినమోటో - కొద్దిగా 
ఉప్పు 
నూనె - 3-4 tbsp 

తయారీ:
  • పన్నీర్ క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయ, క్యాప్సికములను పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. 
  • ఉల్లిపాయ, కాప్సికం, పన్నీర్ ముక్కలు  అన్ని సొయా సాస్ , వెనిగర్, ఉప్పు, అజినమోటో మిశ్రమంలో  10-15 ని లు నానపెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఫై మిశ్రమం వేసి సన్నని సెగ  మీద మూత పెట్టి 5-6 ని లు మగ్గనివ్వాలి. 
  • తడి  ఇగిరేవరకు ఉంచి దించుకోవాలి. 
  • దీనిని వేడిగా వడ్డించుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0