Ingredients:
Tofu (Soya paneer) - 250 gms
Potatoes - 6
green chilli-3 (chopped)
red chilli powder - 1 tsp
coriander leaves - chopped
salt to taste
Bread crumbs - 1 cup
oil for frying
Method:
Tofu (Soya paneer) - 250 gms
Potatoes - 6
green chilli-3 (chopped)
red chilli powder - 1 tsp
coriander leaves - chopped
salt to taste
Bread crumbs - 1 cup
oil for frying
Method:
- Boil and mash the potatoes
- Grate the tofu
- Make a dough by mixing all ingredients with out water.
- Make cutlets with the mixture and deep fry in hot oil until golden brown.
- Serve hot with ketchup.
టోఫు కట్లెట్
కావలిసిన వస్తువులు:
టోఫు (సొయా పన్నీర్) - 250 గ్రా
బంగాళా దుంపలు - 6
పచ్చి మిర్చి - 3 (సన్నగా తరిగినది)
కారం - 1 tsp
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు
బ్రెడ్ పొడి - 1 కప్
నూనె
తయారీ:
- బంగాళా దుంపలు ఉడికించి, చెక్కు తీసి మెత్తగా మెదుపుకోవాలి.
- పన్నీర్ తురుముకోవాలి.
- ఇప్పుడు అన్ని ఒక గిన్నిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
- దానిని కట్లెట్ షేపులో చేసుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- వీటిని కెచప్ తో సర్వ్ చేసుకోవాలి
No comments:
Post a Comment