January 03, 2012

Ponna ganti kura Fry



Ingredients:
Ponna Ganti Kura – 2 bunches
Channa dal – ½ cup
Ginger garlic paste – 1 tsp
Onion – 1
Green chillies – 3
Salt to taste
Turmeric – ¼ tsp
Red chilli powder – 1 tsp
Oil – 1 tbsp
Urad dal, mustard, cumin seeds – ½ tsp
Dry red chilli – 1
Garlic cloves – 4 (sliced)
Curry leaves

Method:
  • ·  Wash and soak channa dal for 30 minutes.
  • ·   Separate leaves from stems of ponna ganti kura , wash thoroughly and chop them.
  • ·   Finely chop onions and green chillies.
  • ·   Heat the oil in kadai, add urad dal, mustard and cumin seeds, dry red chilli, garlic cloves, curry leaves, fry them for one minute. Then add ginger garlic paste, onions, green chillies and cook till onions are soft.
  • ·   Add chopped ponna ganti kura, fry for few minutes.
  • ·   Add soaked channa dal and close the lid and cook in low flame till channa dal becomes soft but separate. Add all spices and fry them another 5 minutes.
  • ·   Serve with rice or roti.

    పొన్నగంటి కూర 

కావలిసిన వస్తువులు:
పొన్నగంటి కూర - 2 కట్టలు
సెనగ పప్పు -  1/2 కప్
ఉల్లిపాయ - 1
పచ్చి మిరపకాయలు - 3
అల్లం వెల్లులి ముద్ద - 1 tsp
ఉప్పు
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
నూనె - 1 tbsp
ఎండు మిర్చి - 1
వెల్లులి రేకలు - 4
మినపప్పు, ఆవాలు, జీలకర్ర - 1/2 tsp
కరివేపాకు

తయారీ:

  • సెనగ పప్పు  అరగంట నానపెట్టుకోవాలి. 
  • పొన్నగంటి కూర కాడలు  వేరు చేసి ఆకులు తీసుకొని  కడిగి సన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయ పచ్చి మిర్చి సన్నగా కోసి పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి ఎండు మిర్చి, వెలుల్లి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి ఉల్లిపాయ వేగనివ్వాలి. 
  • అందులో పోన్నిగంటి కూర వేసి కొద్దిగా వేగిన తరువాత నానపెట్టిన సెనగ పప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. 
  • సన్నని సెగ మీద పప్పు బద్దగా ఉండి మెత్తపడే వరకు ఉంచి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపిసన్నని సెగ మీద 5 ని వేయున్చుకోవాలి
  • ఈ కూర అన్నంలోకి,  చపాతీ లోకి బాగుంటుంది


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0