Ingredients:
Bitter gourd - 250 gms
Desiccated or fresh coconut grated - 1 tbsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Red chilli powder - 1 tsp
Oil - 1 tbsp
Channa dal, Urad dal, Mustard and cumin seeds - 1/4 tsp each (for talimpu)
Curry leaves
Jaggery - small piece (optional)
Method:
Bitter gourd - 250 gms
Desiccated or fresh coconut grated - 1 tbsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Red chilli powder - 1 tsp
Oil - 1 tbsp
Channa dal, Urad dal, Mustard and cumin seeds - 1/4 tsp each (for talimpu)
Curry leaves
Jaggery - small piece (optional)
Method:
- Wash and cut the bitter gourd into small pieces and boil them in salted water. Drain the water and keep aside the pieces.
- Heat the oil in pan, add all talimpu ingredients, curry leaves and fry for one minute.
- Add bitter gourd pieces and spices and fry for 7-8 minutes in low flame.
- Add grated coconut, mix well and cook another 5 minutes. (add grated jaggery if desired)
- Serve with rice.
- This is good for diabetic, asthma patients.
కాకరకాయ ఇగురు
కావలిసిన వస్తువులు:
కాకర కాయలు - 250 గ్రా
కొబ్బరి పొడి - 1 tbsp
ఉప్పు
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
నూనె - 1 tbsp
మినపప్పు, సెనగ పప్పు, - 1/2 tsp
ఆవాలు - 1/4 tsp
జీలకర్ర - 1/4 tsp
బెల్లం - చిన్న ముక్క
కరివేపాకు
తయారీ:
- కాకరకాయలు కడిగి చిన్న ముక్కలు కోసి ఉడికించుకోవాలి. నీళ్ళు వంచి ముక్కలు పక్కన పెట్టుకోవాలి ..
- బాణలిలో నూనె వేడి చేసి మినపప్పు, సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తరువాత కాకర కాయ ముక్కలు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేయున్చికోవాలి.
- చివరకు కొబ్బరి పొడి, బెల్లం తురుము వేసి సన్నని సెగ మీద 3-4 ని వేయించి దించుకోవాలి
No comments:
Post a Comment