June 23, 2014

PRAWNS AVAKAYA IN TELUGU

                                                  రొయ్యల ఆవకాయ 

కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో 
మెత్తని ఉప్పు - 100 గ్రా 
పచ్చి కారం - 100గ్రా 
నిమ్మకాయ రసం - 1 cup 
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp 
ఆవ పిండి - 100 గ్రా 
నూనె - 500గ్రా 

తయారీ:

  • రొయ్యలను శుబ్రపరుచుకోవలెను. 
  • బాణలి పెట్టి అందులో సగం నూనె పోసి కాగిన తరువాత రొయ్యలు వేసి ఎర్రగా వేయించాలి. 
  • బాణలి లోనే రొయ్యలు వుంచి చల్లారిన తరువాత క్కరం, ఆవ పిండి, ఉప్పు, పసుపు, మిగిలిన నూనె, నిమ్మ రసం, వలిచిన వెల్లులి గబ్బాలు వేసి బాగా కలిపి జాడీలో వెయ్యాలి. 
  •  మరుసటి రోజు మళ్ళి కలిపి ఉప్పు సరి చూసుకొని చాలక పోతే కలపలి. 
  • రొయ్యల ఆవకాయ రెడీ

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0