July 12, 2014

POTATO PAPAD

Ingredients:
Potatoes - 1 kg
Cumin seeds - 1 tsp
Red chilli powder - 1 tbsp
Salt 
Soda -  a pinch
Rice flour for dusting

Method:

  • Boil, peel and mash the potatoes without lumps.
  • Add salt, chilli, cumin and soda and mix well.
  • Make small balls and press it roundly by applying rice flour. Put them on plastic sheet.
  • Dry them directly to the sun shade until completely dry both sides.
  • store them in airtight container.

బంగాళా దుంప అప్పడాలు 

కావలిసిన వస్తువులు:
బంగాళా దుంపలు - 1 కిలో 
జీలకర్ర  - 1 tsp 
కారం - 1 tbsp 
ఉప్పు -  సరిపడినంత 
సోడా  - చిటికెడు 
బియ్యం పిండి - కొద్దిగా 

తయారీ :
  • బంగాళా దుంపలు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి మెత్తగా గడ్డలు లేకుండా చేసుకోవాలి.  
  • అందులో ఉప్పు, కారం, జీలకర్ర, సోడా కలిపి, కావలిసిన సైజులో ఉండలు చేసుకోవలెను. 
  • బియ్యం పిండి అద్దుకొని ఉండలు అప్పడాలుగా పలుచగా చేసుకోవాలి. 
  • వీటిని ప్లాస్టిక్ షీట్ మీద ఎండ పెట్టి, బాగా ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి . 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0