August 29, 2014

JILLEDU KAYALU /MODAK

Ingredients:
Coconut - 1
Jaggery - 200 gms
Rice flour - 500 gms
Ghee

Method:

  • Sieve the flour and put it on plate. Pour hot water slowly, mix well and make soft dough.
  • Grate the coconut and jaggery, mix in a vessel and bring to cook. Cook until jaggery melts and mixture is hard.
  • Switch off the flame and make small balls.
  • Grease the palms with ghee;Cover the balls with dough and steam cook in Idli cooker for 10 minutes or until done.
  • These can be offered to God Ganesh for Vinayaka Chavathi.

                        జిల్లేడు కాయలు/ మోదకాలు 

కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయ -1
బెల్లం - 200 గ్రా 
బియ్యం పిండి - 500 గ్రా 
నెయ్యి 

తయారీ :
  • పిండి జల్లించి ప్లేటులో పోసి  వేడి నీళ్ళు జల్లుతు పిండి కలుపుకోవాలి. 
  • కొబ్బరి, బెల్లం తురుమి, రెండు కలిపి ఒక గిన్నిలో వేసి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పేద బాగా  వచ్చేదాకా త్రిప్పుతూ ఉండాలి. 
  • కిందకు దించి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.  చేతికి నెయ్యి రాసుకొని బియ్యం పిండి కొద్దిగా తీసుకొని అందులో ఉండలు పెట్టి కవర్ చేసుకోవాలి. 
  • వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి.
  •  వీటిని  వినాయకునికి నివెద్యంగ పెట్టుకోవాలి 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0