August 25, 2014

PAPPULO UNDRALLU

Ingredients:
Rice Flour - 500 gms
Moong dal - 100 gms
Jaggery - 250 gms
Cardamom powder - 1/2 tsp

Method:

  • Boil water in a vessel. Add slowly the rice flour, mix continuously without lumps.
  • Remove from flame and let it warm.
  • Make very small balls and keep aside.
  • Pressure cook the dal till soft and tender. Mash the dal and keep aside.
  • Grate the jaggery.
  • Put one litre of water in vessel and bring to boil; when it starts boiling add rice balls and cook for few minutes.
  • Then add grated jaggery and dissolve it, add dal gently and cook for few more minutes.
  • Lastly add cardamom powder. Serve hot.
  • This can be offered as naivedhyam to God Vinayaka for Vinayaka Chavithi.


                              పప్పులో ఉండ్రాళ్ళు 
కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి - 500 గ్రా 
పెసర పప్పు - 100 గ్రా 
బెల్లం - 250 గ్రా 
ఏలకుల పొడి - 1/2 tsp 

తయారీ:
  • కొద్దిగా నీరు గిన్నిలో పోసి వేడి చేయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం పిండి కొద్దికొద్దిగా పోసి కలుపుతూ వుండాలి. 
  • బాగా కలిపి కిందికి దించి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. 
  • పెసర పప్పు ప్రెషర్ కుక్కర్ లో  మెత్తగా ఉడికించి మెదుపు కోవాలి. 
  • బెల్లం తురుమి పెట్టుకోవాలి. 
  • ఒక లీటర్ నీళ్ళు పొయ్యి మీద పెట్టి బాగా మరుగుతున్నప్పుడు ఉండలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. 
  • తరువాత బెల్లం వేసి కరగనిచ్చి పప్పు వేసి కొద్ది సేపు ఉడికించాలి. దించేముందు ఏలుకల పొడి వెయ్యాలి. 
  • ఈ పప్పులో ఉండ్రాళ్ళు గరిట జారుడుగ ఉంటాయి. వేడి వేడిగ వడ్డించాలి. 
  • వినాయక చవితికి గణేశుకు నైవేద్యంగ పెట్టాలి 





No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0