February 04, 2015

PALAK KHEER

Ingredients:
Milk - 500 ml
Spinach puree - 4 tbsp
Sugar - 100 gms
Cashew - 10
Kishmish - 10
Cardamom powder - 1/4 tsp
Ghee - 1 tsp

Method:

  • Fry cashew nus and kishmish in ghee and keep aside.
  • Bring to boil the milk in thick bottom vessel.
  • When it starts boiling add sugar, spinach puree and cook in low flame for 5 minutes or until sugar dissolves.
  • Lastly add cardamom powder, cashew and kishmish.
  • Serve hot or chilled.


                                                       స్పినాచ్ ఖీర్ (పాలకూర పాయసం)
కావలిసిన వస్తువులు:
పాలు - 500 ml
పాలకూర puree  - 4 tbsp
పంచదార - 100 గ్రా
జీడి పప్పు  - 10
కిష్మిష్ - 10
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - 1 tsp

తయారీ:

  • జీడి పప్పు , కిష్మిష్ నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • పాలు వేడి చేసి మరుగుతున్నప్పుడు పాలకూర puree , పంచదార  వేసి బాగా కలిపి  5 ని ఉడికించాలి. 
  • చివరికి ఏలకుల పొడి, జీడి పప్పు, కిష్మిష్ వేసి దించాలి. 
  • దీనిని  వేడిగా కానీ చల్లగా కానీ వడ్డించాలి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0