కొబ్బరి బర్ఫీ
కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయలు - 2
బెల్లం - 250 గ్రా
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - కొద్దిగా
తయారీ:
కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయలు - 2
బెల్లం - 250 గ్రా
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - కొద్దిగా
తయారీ:
- కొబ్బరి కాయలు కొట్టి తురుమి పెట్టుకోవాలి.
- బెల్లం తురుమి అర గ్లాస్ నీళ్ళు పోసి సన్నని సెగ మీద ముదురు పాకం వచ్చేదాకా తిప్పి, కొబ్బరి కోరు వేసి బాగా కలిపి, ఏలకుల పొడి వేసి గట్టిపడ్డ తరువాత దించుకోవాలి.
- దించిన వెంటనే నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి సమంగా సరిచేసి ముక్కలు కోసుకోవాలి.
No comments:
Post a Comment