November 20, 2015

BOMBAI RAWA (SEMOLINA) IDLI

Ingredients:
Bombai rawa - 250 gms
Urad dal - 150 gms
Salt to taste
Ghee

Method:

  • Soak urad dal for 2-3 hours. Wash and grind to make idli batter.
  • Wash rawa once and mix in idli batter with salt. Keep aside for one hour for fermentation.
  • Grease idli plates with little ghee and pour batter in plates.
  • Steam cook for 10 -12 minutes until done.
  • Serve hot with chutney.

          బొంబాయి రవ్వతో ఇడ్లి 

కావలిసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 250 గ్రా 
మినపప్పు - 150 గ్రా 
ఉప్పు  -  సరిపడా 
నెయ్యి 

తయారీ:
  • మినపపప్పు  2-3 గంటలు నానపెట్టి కడిగి మెత్తగా ఇడ్లి పిండిలాగా రుబ్బుకోవాలి. 
  • రవ్వ కడిగి ఉప్పు, రవ్వ పిండి మిశ్రమంలో కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. 
  • ఇడ్లి ప్లేట్లకు నెయ్యి రాసి సరిపడా పిండి వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. 
  • ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0