November 18, 2015

SMALL ONION BAJJI (SAMBAR ULLIPAYA BAJJI)

Ingredients:
Besan - 200 gms
Sambar onions - 250 gms
Cumin seeds - 1 tsp
Salt and chilli powder to taste
Oil

Method:

  • Cut top and bottom of the onions then remove the skin.
  • Mix besan, cumin seeds, salt and pepper with sufficient water to make batter.
  • Heat oil in kadai, dip onions in batter and drop in hot oil.
  • Fry until golden.
  • Serve hot with tomato chutney.

              సాంబార్ ఉల్లిపాయ బజ్జీలు 

కావలిసిన వస్తువులు:
సాంబార్ ఉల్లిపాయలు - 250 గ్రా 
సెనగ పిండి - 200 గ్రా 
జీలకర్ర - 1 చెంచా 
ఉప్పు, కారం - సరిపడా 
నూనె 

తయారీ:
  • చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఫై పొట్టు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. 
  • సెనగ పిండి, ఉప్పు, కారం, జీలకర్ర కలిపి అందులో సరిపడా నీళ్ళు పోసి గరిట జారుగా కలుపుకోవాలి. 
  • పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఉల్లిపాయలు సెనగ పిండిలో ముంచి మరిగే నూనెలో వేయించాలి. 
  • వీటిని వేడిగా టమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0