January 27, 2016

COCKTAIL PRAWNS

Ingredients:
Prawns - 1 cup(big size and cleaned)
Ginger garlic paste - 1 tsp
Chilli powder - 1 tsp
Turmeric - 1/2 tsp
Sugar - 1 tsp
Salt to taste
Vinegar - 1 tsp or 
Lemon juice - 2 tsp
Egg - 1
Maida - 2 tbsp
Corn flour - 2 tbsp
Oil for deep fry

Method:

  • Marinate prawns with ginger garlic paste,sugar, salt, turmeric, chilli powder and vinegar or lemon juice for 1 hour.
  • Sprinkle corn flour and maida on prawns mixture. Mix well.
  • Beat egg and keep aside.
  • Heat oil in a pan, dip each prawn in beaten egg and drop in hot oil.
  • Fry till golden brown.
  • Serve with tomato ketch up.

                 కాక్టెయిల్ ప్రాన్స్ 

కావలిసిన వస్తువులు:
పెద్ద రొయ్యలు - 1 కప్(పెద్దవి, శుబ్రం చేసినవి)
 అల్లం వెల్లుల్లి ముద్ద - 1 చెంచా 
కారం - 1 చెంచా 
ఉప్పు - సరిపడా 
పసుపు - 1/2 చెంచా 
పంచదార - 1 చెంచా 
నిమ్మ రసం - 2 చెంచాలు 
మైదా - 2 tbsp 
మొక్క జొన్న పిండి - 2 tbsp 
గుడ్డు - 1
నూనె 

తయారీ :
  • రొయ్యలు, అల్లం వెల్లులి ముద్దా,  కారం ,పసుపు, పంచదార, ఉప్పు, నిమ్మరసం కలిపి ఒక గంట నానా పెట్టుకోవాలి. 
  • నానిన రొయ్యాలలో మైదా, మొక్క జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. 
  • గుడ్డు గిలకోట్టుకోవాలి. నూనె వేడి చేసి రొయ్యలు గుడ్డులో ముంచి నూనెలో వేయుంచుకోవాలి. 
  • వీటిని వేడిగా కెచప్ తో సర్వ్ చెయ్యాలి



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0