Ingredients:
Tender bitter gourd - 50 gms (small)
Oil - 3 tbsp
Grind to paste:
Ginger garlic paste - 1 tsp
Onions - 2 (chopped)
Coconut - 1 tbsp (grated)
Coriander seeds - 1 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Cloves - 2
Cinnamon - 2 sticks
Dry red chillies - 10-12 or as per taste
Tamarind - lemon size
Method:
Tender bitter gourd - 50 gms (small)
Oil - 3 tbsp
Grind to paste:
Ginger garlic paste - 1 tsp
Onions - 2 (chopped)
Coconut - 1 tbsp (grated)
Coriander seeds - 1 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Cloves - 2
Cinnamon - 2 sticks
Dry red chillies - 10-12 or as per taste
Tamarind - lemon size
Method:
- Scrap the rugged outer surface of gourds, wash and slit them into four.
- Grind all the ingredients by adding little water to make fine paste.
- Heat the oil in broad pan, add ground paste; stir fry for 4-5 minutes.
- Then add bitter gourd and enough water.
- Close the lid; stir occasionally till pieces are tender.
కాకరకాయ బగారా
కావలిసిన వస్తువులు:
లేత కాకరకాయలు - 500 గ్రా (చిన్నవి)
నూనె - 3 tbsp
మసాలా ముద్ద:
అల్లం వెల్లులి పేస్టు - 1 tsp
ఉల్లిపాయలు - 2
కొబ్బరి - 1 tbsp
దనియాలు - 1 tsp
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు
పసుపు - 1/2 tsp
లవంగాలు - 2
దాల్చిన చెక్క - 2 ముక్కలు
తయారీ:
- కాకర కాయలు ఫై బొడిపలు తీసివేసి కడిగి 4 పక్షాలుగా కోసి వుంచుకోవాలి.
- మసాలా వస్తువులు అన్ని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- బాణలిలో నూనె పోసి కాగిన తరువాత మసాలా ముద్ద వేసి 4-5 ని వేయున్చుకోవాలి.
- అందులో కాకర కాయలు వేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
- కాయలు ఉడికిన తరువాత దించుకోవాలి.
No comments:
Post a Comment