Ingredients:
Idli batter - 4 cups
Red rajma - 1 cup
Oil - 3 tsp
Salt to taste
Method:
Idli batter - 4 cups
Red rajma - 1 cup
Oil - 3 tsp
Salt to taste
Method:
- Soak the rajma over night. Pressure cook rajma in salted water till tender. Drain and keep aside to cool.
- Mix idli batter, salt and rajma.
- Grease idli moulds with oil. Pour idli batter in idli plates and steam cook for 15 minutes or until done.
- Serve hot with chutney.
రాజ్మ ఇడ్లి
కావలిసిన వస్తువులు:
ఇడ్లి పిండి - 4 కప్
రాజ్మ గింజలు - 1 కప్
ఉప్పు
ఆయిల్ - 3 tsp
తయారీ:
- రాజ్మ గింజలు రాత్రి నానపెట్టి, ఉదయం ప్రెషర్ కుక్కర్లో మెత్తపడేవరకు ఉడికించి నీళ్ళు వంచి చల్లారనివ్వాలి.
- తరువాత ఇడ్లి పిండిలో ఉప్పు, రాజ్మ వేసి కలుపుకోవాలి.
- ఇడ్లి ప్లేట్ కు ఆయిల్ రాసి అందులో పిండి వేసి ఆవిరి మీద 15 ని లు ఉడికించాలి.
- వీటిని వేడిగా పచ్చడితో వడ్డించాలి
No comments:
Post a Comment