March 20, 2016

URAD DAL CHUTNEY

Ingredients:
Urad dal - 1 cup
Red chillies - 5-6 or as per taste
Tamarind - 2 tsrips
Salt to taste
Turmeric - 1/4 tsp
Cumin seeds - 1/2 tsp
Garlic cloves - 4
Oil - 1 tsp
Curry leaves -  few

Method:

  • Dry roast the urad dal till aroma comes then keep aside.
  • Add oi to the same pan, fry red chillies, cumin seeds and curry leaves.
  • Now grind a the ingredients with little water to make chutney.
  • Serve with idli or dosa.


 మినప పప్పు పచ్చడి 

కావలిసిన వస్తువులు:
మినపప్పు -1 కప్ 
ఎండు మిర్చి - 5-6 లేదా సరిపడా 
చింత పండు - కొద్దిగా 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
జీల కర్ర - 1/2 tsp 
వెల్లుల్లి రేకలు - 4
కరివేపాకు - కొద్దిగా 
నూనె - 1 tsp 

తయారీ:

  • మినపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • అదే బాణలిలో నూనె వేసి మిర్చి, జీల కర్ర, కరివేపాకు వేయించాలి. 
  • తరువాత అన్ని కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొంటూ మెత్తగా రుబ్బుకోవాలి. 
  • ఇది ఇడ్లి దోశ లోకి బాగుంటుంది



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0