June 24, 2016

WALNUT HALWA

Ingredients:
Walnut powder - 2 glasses
Khoya - 100 gms
Sugar - 100 gms
Almond pieces - 1 tbsp
Cardamom powder - a pinch
Ghee as required

Method:

  • Heat one tbsp of ghee in a pan, add khoya, cardamom powder and stir continuously until smooth. Switch of the flame
  • Add walnut powder and mix well.
  • Make a sugar syrup and pour this over walnut. Mix well.
  • Pour the mixture in greased plate and decorate with almond slices.


వాల్ నట్ హల్వా 

కావలిసిన వస్తువులు:
వాల్న ట్ పొడి - 2 గ్లాస్సెస్ 
కోవా - 100 గ్రా 
పంచదార - 100 గ్రా 
ఏలకుల పొడి - చిటికెడు 
బాదం పప్పు - 1 tbsp 
నెయ్యి 

తయారీ:
  • ఒక చెంచా నెయ్యి వేడి చేసి అందులో కోవా, ఏలకుల పొడి వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి. 
  • పొయ్యి మీద నుంచి దించి అందులో వాల్ నట్ పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. 
  • పంచదార సన్నని పాకం పట్టుకొని అందులో పై  మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. 
  • దీనిని నెయ్యి రాసిన పళ్లెంలో సర్ది బాదం పప్పుతో అలంకరించండి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0