September 19, 2016

ARATI PUVVU VADA

ఆరటి  పువ్వు తో వడ 

కావలిసిన వస్తువులు:
అరటి పువ్వు  - 1
శనగ పప్పు - 1 1/2 కప్ 
ఉల్లిపాయ - 1 పెద్దది 
అల్లం -1" ముక్క 
జీలకర్ర - 1 tsp 
పచ్చిమిర్చి -5-6
ఉప్పు 
కరివేపాకు - కొద్దిగా 
నూనె 

తయారీ:

  • అరటి పువ్వు బాగు చేసి ఉడకపెట్టుకోవాలి. 
  • శెనగపప్పు 2 గంటలు నానపెట్టి కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. 
  • ఉల్లిపాయలు సన్నగా తరిగి అరటి పువ్వు ముద్ద, సెనగ పప్పు ముద్దా, అల్లం ముద్ద, జీలకర్ర, కరివేపాకు అన్ని కలిపి పెట్టుకోవాలి. 
  • నూనె వేడి చేసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న వడలు చేసుకొని ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • వేడిగా  వీటిని తింటే చాలా బాగుంటాయి.  

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0