September 30, 2016

MUTTON WITH CHANNA DAL (MAMSAM- SENAGA PAPPU KOORA)

Ingredients:
Mutton - 1/2 kg
Bengal gram dal - 250 gms
Onions - 2
Green chillies - 4
Ginger, Garlic paste - 1 tbsp
Coriander powder - 2 tsp
Clove powder - 1/2 tsp
Cinnamon powder - 1/2 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Coriander leaves - small bunch
Oil - 3 tbsp

Method:

  • Heat  the oil in pressure cooker; add chopped onion, green chillies and ginger garlic paste.
  • Fry until onions are brown. Add mutton pieces, salt, turmeric, chilli powder.
  • Mix well and cook in high flame for 3-4 minutes. Add one cup of water and close the lid.
  • Cook for 3 whistles or until pieces are tender.
  • Meanwhile soak channa dal for 30 minutes.
  • Once the lid is open, add soaked channa dal and cook once again by closing the lid. Add water if necessary.
  • Wait for 2 whistles and switch off the flame.
  • Again open the lid; add clove and cinnamon powder and chopped coriander.
  • Cook for 3-4 minutes or until the gravy is thick.

మాంసం పచ్చి సెనగ పప్పు కూర 

కావలిసిన వస్తువులు:
మాంసం- 500 గ్రా 
సెనగ పప్పు - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి -4
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp 
ధనియాల పొడి - 2 tsp 
లవంగాల పొడి - 1/2 tsp 
దాల్చిన చెక్క పొడి -1/2 tsp 
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 
కొత్తిమీర - చిన్న కట్ట 
నూనె - 3 tbsp 

తయారీ:
  • కుక్కర్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • మాంసం ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి 3-4 ని వేయించి ఒక కప్ నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. 
  • 3 విసిల్స్ లేదా ముక్క మెత్తపడినాక దించుకోవాలి. 
  • సెనగ పప్పు కడిగి అరగంట నానపెట్టుకోవాలి. 
  • కుక్కర్ మూత వచ్చినాక సెనగ పప్పు వేసి, నీళ్లు చూసుకొని మళ్ళి  మూత పెట్టి 2 విసిల్స్ రానిచ్చి దించుకోవాలి. 
  • మూత వచ్చినాక లవంగ పొడి, దాల్చిన పొడి, కొత్తిమీర వేసి కూర దగ్గర పడేవరకు ఉడికించి దించుకోవాలి. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0