Ingredients:
Prawns - 500 gms
Cucumber - 1 kg
Onions - 2
Green chillies - 4-5
Ginger garlic paste - 2 tsp
Turmeric - 1.2 tsp
Salt to taste
Chilli powder - 2 tsp
Oil - 3-4 tbsp
Coriander leaves - few
Method:
Prawns - 500 gms
Cucumber - 1 kg
Onions - 2
Green chillies - 4-5
Ginger garlic paste - 2 tsp
Turmeric - 1.2 tsp
Salt to taste
Chilli powder - 2 tsp
Oil - 3-4 tbsp
Coriander leaves - few
Method:
- Remove the outer layer and clean the prawns.
- Peel, deseed and cut cucumber into pieces.
- Finely chop onions and green chillies.
- Heat oil in pan, add prawns, onions, green chillies and ginger garlic paste. Fry for some time.
- Add cucumber, salt, turmeric, chilli powder and sufficient water.
- Cook in low flame until done and water is almost absorbed.
- Sprinkle coriander leaves and switch off the flame.
రొయ్యలు - దోసకాయ కూర
కావలిసిన వస్తువులు:
రొయ్యలు - 500 గ్రా
దోసకాయ - 1 కిలో
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 5
అల్లం వెల్లులి ముద్ద - 2 tsp
ఉప్పు
పసుపు -1/2 tsp
కారం - 2 tsp
నూనె- 3-4 tbsp
కొత్తిమీర
తయారీ:
- రొయ్యలు వలిచి కడిగి పెట్టుకోవాలి.
- దోసకాయలు చెక్కు తీసి, లోపలి గింజలు తీసి చేదు చూసుకొని ముక్కలు కోసుకోవాలి.
- ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి, రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి వేయుంచుకోవాలి.
- వేగిన తరువాత దోసకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి.
No comments:
Post a Comment