July 31, 2017

FISH KURMA

Ingredients:
Fish - 1 kg
Onions - 4-5
Ginger garlic paste - 1 tbsp
Green chillies - 6
Cloves - 2
Cardamom- 2
Coriander seeds - 2 tsp
Cinnamon stick -3
Curd - 1 cup
Salt to taste
Chilli powder -  1 tbsp
Coriander leaves -  small bunch
Oil - 3 tbsp

Method:

  • Clean and cut fish into big pieces.
  • Mix curd, salt, chilli powder, turmeric and ginger garlic paste in a bowl.
  • Marinate fish pieces with curd mixture and keep aside for 15 minutes.
  • Grind half of the onions, coriander seeds, cinnamon, cardamom and cloves to smooth paste.
  • finely chop remaining onions and green chillies.
  • Heat oil in broad vessel; add onions and green chillies and fry them until light brown. Add fish pieces and cook for few minutes.
  • Then add ground masala and enough water. Close the lid and cook till done but pieces are firm.
  • Lastly add coriander leaves.


చేప కుర్మా 

కావలిసిన వస్తువులు:
చేప  -1 కిలో 
ఉల్లిపాయలు - 4-5
పచ్చిమిర్చి - 6
అల్లం వెల్లులి ముద్ద  - 1 tbsp 
లవంగాలు  -2
ఏలకులు  -2
దాల్చిన చెక్క - 3
ధనియాలు - 2 tsp 
పెరుగు - 1 కప్ 
పసుపు -  1 tsp 
ఉప్పు 
కారం - 1 tbsp 
నూనె - 50 గ్రా 
కొత్తిమీర -చిన్న కట్ట 

తయారీ:
  • చేప కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. 
  • పెరుగు, అల్లం వెల్లులి, ఉప్పు, పసుపు, కారం కలిపి చేప ముక్కలకు పట్టించి 15 ని లు నాననివ్వాలి. 
  • సగం ఉల్లిపాయలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు  కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • మిగిలిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. 
  • వెడల్పు చట్టి లేదా బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత చేప ముక్కలు వేసి కొద్దిగా వేగిన తరువాత నూరిన మసాలా ముద్ద , సరి పడా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. 
  • చివరికి కొత్తిమీర చల్లి దించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0